'గురజాడ మార్గమే నేటి తెలుగు సాహితీ ప్రస్థానానికి దిక్సూచి'
PPM: తెలుగు సాహిత్యం నవయుగానికి నాంది పలికిన మహాకవి గురజాడ అప్పారావు 110వ వర్ధంతి సందర్భంగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. విద్యార్థినులతో కలిసి గురజాడ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు అర్పించారు. అనంతరం కలెక్టర్‌తో పాటు విద్యార్థినులు గురజాడ అప్పారావుకు ఘన నివాళులు సమర్పించారు.