VIDEO: భక్తులను ఆకట్టుకుంటున్న బెల్లం వినాయకుడు

VSP: గాజువాక నక్కవాణిపాలెం బస్‌డిపో వద్ద లంబోధర ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్ట మొదటసారిగా ఏర్పాటు చేసిన 80 అడుగుల బెల్లం గణనాధుడి దర్శించడానికి ఆదివారం వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని ట్రస్ట్ ఛైర్మన్ మొల్లి శ్రీను, గోవర్ధన్ తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చెప్పటామని నిర్వాహకులు తెలిపారు.