రింగ్ హోల్డింగ్ పోటీలో బ్రాంజ్ మెడల్ సాధించిన దేవాన్ష్

రింగ్ హోల్డింగ్ పోటీలో బ్రాంజ్ మెడల్ సాధించిన దేవాన్ష్

VZM: ఇటీవల జరిగిన విశాఖ ఉత్సవ - 2026 లో ఫ్యూచర్ ఒలింపియన్స్ వారు నిర్వహించిన రింగ్ హోల్డింగ్ పోటీలో విజయనగరానికి చెందిన మాస్టర్ దేవాన్ష్ బ్రాంజ్ మెడల్ సాధించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అయిన దేవాన్ష్ మెడల్ సాధించడంతో స్కూల్ డైరెక్టర్ నవ్య కొండ, సిబ్బంది అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.