వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ 24వ జాతీయ పారా అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించిన దీప్తి
★ సీతారామాంజనేయ ఆలయ ఫ్లోరింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొండా సురేఖ
★ నగరంలో చిన్నారిపై కుక్కల దాడి.. తీవ్ర గాయాలు
★ నర్సంపేటలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి