రాళ్లపాడు రిజర్వాయర్ నీటి మట్టం వివరాలు

రాళ్లపాడు రిజర్వాయర్ నీటి మట్టం వివరాలు

NLR: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాళ్లపాడు ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల కురిసిన వర్షాలకు రిజర్వాయర్ దాదాపుగా నిండింది. ఇన్ ఫ్లో భారీగా వస్తుందన్న అంచనాతో ముందస్తు చర్యగా రాత్రి 1.05 గంటలకు 1 స్పిల్ వే క్రైస్ట్ గేట్ ఎత్తి 1,100 క్యూసెక్కుల నీటిని దిగువ మన్నేరుకు వదిలినట్లు DEE వెంకటేశ్వరరావు తెలిపారు.