VIDEO: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి

VIDEO: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను, ప్రస్తుతం 586 అడుగులకు చేరింది. దీంతో శనివారం రాత్రి ప్రాజెక్టులను ఎత్తి 1,17,624 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 15,3454 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.