రాష్ట్రస్థాయి పోటీకు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీకు  జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఎంపిక

సత్యసాయి: రాష్ట్రస్థాయి అండర్ 17 వాలీ బాల్ పోటీలకు ఎం.రాయపురం హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. రొళ్ల మండలం ఎం.రాయపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి ఎన్.లక్ష్మీ ప్రియ ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు హరినాథ్ రెడ్డి తెలిపారు.