'థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రతిపాదన రద్దు చేయాలి'
SKLM: ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రతిపాదన రద్దుచేయాలని బూర్జ(M) అన్నంపేట ఉమ్మడి పంచాయితీ జే విపురంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పోరాటకమిటీ కార్యదర్శి సవర సింహాచలం ఆధ్వర్యంలో సంబంధిత ప్రతులను ప్రదర్శన చేస్తూ ధర్మల్ ప్లాంట్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీనివలన పచ్చని పంట పొలాలు పాడైపోతాయని అన్నారు. సంబంధిత ప్రజలను దగ్ధంచేశారు.