రైల్వే ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ పై ర్యాలీ

రైల్వే ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ పై ర్యాలీ

VSP: స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని వాల్తేరు డివిజన్ రైల్వే పరిధిలో స్వచ్ఛ భారత్ అభియాన్ పేరుతో విజయనగరం రైల్వే స్టేషన్ స్వచ్ఛ భారత్ ఆదివారం నిర్వహించారు. రైళ్లు, రైల్వే ప్రాంగణాలు పరిశుభ్రత పాటించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ పై అవగాహన కల్పిస్తూ, సిబ్బందిచే ర్యాలీ చేపట్టారు. రైల్వే పరిసరాలు ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.