VIDEO: చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన ఎర్రబెల్లి

VIDEO: చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన ఎర్రబెల్లి

HNK: వీరవనిత చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి సందర్బంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం హన్మకొండలో వారి స్వగృహంలో ఐలమ్మ చిత్రపటానికిపూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువ, పాలకుర్తి గడ్డ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన నిప్పుకణిక మహిళా లోకానికి స్ఫూర్తి గురించి తెలిపారు.