'వేసవిలో త్రాగునీరు సమస్య లేకుండా చూడండి'

'వేసవిలో త్రాగునీరు సమస్య లేకుండా చూడండి'

ELR: వేసవి దృష్టిలో ఉంచుకుని  జిల్లాలో త్రాగునీటి సమస్య  తలెత్తకుండా పటిష్టమైన ప్రణాళికతో పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను  ఆదేశించారు. ఇవాళ సంబంధిత అధికారులతో ఏలూరులో సమీక్ష నిర్వహించారు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా 1223 పనులు లక్ష్యానికి ఇప్పటివరకు  రూ.11.23 కోట్లతో 858 పనులను పూర్తి చేసామన్నారు.