‘భారత్‌పై ట్రంప్ స్పెషల్ ఫోకస్’

‘భారత్‌పై ట్రంప్ స్పెషల్ ఫోకస్’

భారత్‌తో సంబంధాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్ అత్యంత జాగ్రత్తగా, సానుకూలంగా ఉంటారని US రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. నిన్న ట్రంప్‌తో భేటీ అయిన ఆయన, ఈ విషయాన్ని 'X' వేదికగా పంచుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో వీరిద్దరి కలయిక అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అగ్రరాజ్యం వ్యూహాల్లో భారత్ ఎంత కీలకమో ఈ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.