అందె శ్రీకి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నివాళి

అందె శ్రీకి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నివాళి

SRD: అందె శ్రీ మృతి పట్ల ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దిగ్బ్రాంతీ తెలంగాణ పోరాటానికి "జయ జయహే తెలంగాణ" పాట ద్వారా జనాన్ని చైతన్యం చేస్తూ ఉద్యమానికి ఊపిరిలూదిన మహనీయుడు, మరెన్నో గేయాలు, మరెన్నో బతుకుపోరాటల రచయిత, మనల్ని వదిలి వెళ్లడం కవులు, కళాకారులకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.