ప్రభుత్వ ఉద్యోగాలపై ఉచిత అవగాహన సదస్సు

ప్రభుత్వ ఉద్యోగాలపై ఉచిత అవగాహన సదస్సు

SRCL: సిరిసిల్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్ఆర్కే స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలపై సోమవారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఎస్పీ నాగేంద్ర చారి మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యశుద్ధితో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.