కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ తోట్లవల్లూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
➢ ఈ నెల 31 లోపు రుణాలు మంజూరు చేయించుకోవాలి: మున్సిపల్ కమిషనర్ మనోహర్
➢ నందివాడలో కోడి పందాలు నిర్వహిస్తున్న 14 మంది అరెస్టు
➢ గుడివాడలో రంజాన్ తోఫాను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము