పోయిన చరవాణి బాధితురాలికి అందజేత
విజయనగరం: విశాఖపట్నంకు చెందిన పనస రూపావతి మహాశివరాత్రి సందర్భంగా సంగం దేవాలయానికి కుటుంబంతో వచ్చింది. దర్శనం ఆనంతరం బయటకు వచ్చి చూడగా చరావణి పోయినట్లు గుర్తించింది. తక్షణమే పోలీసు సేవాదళ్‌కు సమాచారం అందించారు. అక్కడ విధులలో ఉన్న వంగర ఎస్సై షేక్ శంకర్ సిబ్బందితో గాలించగా చరవాణీ దొరికింది. సీఐ శంకర్రావు చేతులమీదుగా బాధితురాలికి అందజేశారు.