హామీల అమలులో ప్రభుత్యం విఫలమైంది: కిషన్ రెడ్డి
HYD: ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పాలనపై ప్రజావంచన పేరిట తెలంగాణ బీజేపీ మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీ BJP ఛీప్ రామచందర్ రావు, ఎంపీ ఈటేల, ఆ పార్టీకి చెందిన MLAలు, MLCలు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని, హామీల అమల్లో విఫలం అయిందని విమర్శించారు. ప్రభుత్వ భూములను సైతం అమ్మేస్తున్నారని ఆరోపించారు.