'పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి'

'పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి'

BDK: బూర్గంపాడు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాలతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు అధికార యంత్రం తెలిపారు. అనంతరం నీట మునిగిన పంటలను పరిశీలించి, రైతుల పశువులను సురక్షిత కేంద్రాలకు తరలించాలని రైతులకు గురువారం సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.