33.6 అడుగులకు చేరుకున్న రామప్ప చెరువు నీటిమట్టం

33.6 అడుగులకు చేరుకున్న రామప్ప చెరువు నీటిమట్టం

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప చెరువు నీటిమట్టం ఇవాళ 33.6 అడుగులకు చేరింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో సరస్సులోకి వరద నీరు చేరుతోంది. సరస్వతి నీటిమట్టం 36 అడుగులు కాగా, 35 అడుగులకు మత్తడి పడే అవకాశం ఉంది. రెండు పంటలకు సరిపడా నీరు అందుతుందని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.