‘రాజకీయాలకు అతీతంగా మేడారం జాతర’

‘రాజకీయాలకు అతీతంగా మేడారం జాతర’

TG: మేడారం జాతరను రాజకీయాలకు అతీతంగా ఘనంగా నిర్వహిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. సమ్మక్క-సారలమ్మ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేస్తాం. జాతర కోసం మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. సీఎం రేవంత్ MLA, MP, TPCC అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు'అని పేర్కొన్నారు.