ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే
BHPL: చెల్పూరు గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గండ్ర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.