కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ వెదిరలో 'అంజన్న ఆశీర్వాద యాత్ర'లో తేనెటీగల దాడి.. BJP కార్యకర్తలకు తీవ్రగాయాలు
★ చొప్పదండి సింగిల్ విండో ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యం
★ శంకరపట్నం మండలంలో మైనర్ బాలికతో వివాహం.. కేసు నమోదు
★ ఇంటి పన్నుల వసూల్లో జమ్మికుంట మున్సిపాలిటీ స్టేట్ ఫస్ట్