VIDEO: 'బడికి వెళ్లాలంటే బురద దారే దిక్క'

VIDEO: 'బడికి వెళ్లాలంటే బురద దారే దిక్క'

ASF: వాంకిడి మండలం జైత్ పూర్ గ్రామంలో పిల్లలు బడికి వెళ్లాలన్నా, బడి నుంచి ఇంటికి చేరుకోవాలన్నా బురదలో నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థులు ఎవరైనా బయటకు రావాలంటే ఆ మార్గమే దిక్కు అవుతుందన్నారు. విద్యార్థులు, గర్భిణులు, బాలింతలు అష్టకష్టాలు పడాల్సి వస్తోందని వాపోయారు. రోడ్డుకు మరమ్మతులు చేయాలన్నారు.