సీఎం సహాయనిధి పేదలకు ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే

సీఎం సహాయనిధి పేదలకు ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే

GDWL: సీఎం సహాయనిధి పథకం పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని బుధవారం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మల్దకల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 10 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను బుధవారం గద్వాలలోని తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.