'పూలదండలు, బొకేలు, శాలువాలు తీసుకురావద్దు'

'పూలదండలు, బొకేలు, శాలువాలు తీసుకురావద్దు'

ప్రకాశం: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనను కలిసేందుకు వచ్చే వాళ్ళు బొకేలు శాలువాలు గజమాలలు తీసుకురావద్దని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. వాటికి పెట్టే ఖర్చుతో చదువుకునే పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లుతో తనకు శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సరం 2025ను స్వాగతిద్దాం అని ఆయన కోరారు.