కుళ్లిన మాంసాన్ని అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

కుళ్లిన మాంసాన్ని అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

HYD: అపరిశుభ్రమైన, కుళ్లిన మాంసం అమ్ముతున్న వ్యక్తిని పోలీసుల అరెస్ట్ చేశారు. ఈ ఘటన గోల్కొండ జోన్‌ పరిధిలో జరిగినట్లు డీసీపీ కృష్ణ గౌడ్ తెలిపారు. 300 కిలోల కుళ్లిన భాగాలను దుకాణంలో విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంలో పోలీసులు దాడి చేశారు. గతంలో కూడా నిందుతుడు మహ్మద్ ఆఫ్రూస్‌ కల్తీ మాంసం విక్రయించగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అతనికి జరిమానా విధించారు.