దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా నివాళులు

దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా నివాళులు

PDPL: మంథని మండలం దుబ్బపల్లి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సేవలను, రాజకీయ జీవితాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.