VIDEO: 'పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి'
VSP: పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, ఢిల్లీ ఇంఛార్జ్ కర్రి వేణుమాధవ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం విశాఖలో ఆయన మాట్లాడారు. బీసీ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.