బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్: బండి సంజయ్

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్: బండి సంజయ్

HYD: నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. బాబా సాహెబ్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ పతాకమని, కష్టాల్ని జయించి ప్రజల కోసం జీవించిన మహనీయుడి స్ఫూర్తిని తరతరాలూ గుర్తుంచుకుంటాయని చెప్పారు.