చిలుకూరి బృందావన్ ఎస్టేట్‌లో యోగా

చిలుకూరి బృందావన్ ఎస్టేట్‌లో యోగా

విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జోనల్ మండల అధ్యక్షుల ప్రశిక్షణ వర్గ్‌లో భాగంగా శుక్రవారం యోగా కార్యక్రమంలో జరిగింది. ఉదయం చిలుకూరి బృందావన్ ఎస్టేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి BJP రాష్ట్ర ప్రెసిడెంట్ PVN మాధవ్ పాల్గొన్నాను. ప్రశాంతమైన వాతావరణంలో కార్యకర్తలతో కలిసి నిర్వహించిన ఈ యోగా సెషన్ అందరికీ ఉత్తేజాన్ని, కొత్త ఉత్సాహాన్ని అందించింద ఆయన తెలిపారు.