పిడుగు పడి ఐదు గేదెలు మృతి

పిడుగు పడి ఐదు గేదెలు మృతి

NDL: కొలిమిగుండ్ల మండలం మీర్జాపురం గ్రామంలో గురువారం నాడు పిడుగు పడి ఐదు గేదెలు మృతి చెందాయి. గేదెల యజమాని వెంకట కృష్ణుడు లబోదిబోమని కన్నీరు మున్నీరుగా విలపించారు. గేదెల విలువ లక్ష రూపాయలకు పైగా ఉంటుందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరారు.