వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ AITUC రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రామన్నపేటకి చెందిన రాజేష్ ఖన్నా నియామకం
★ NIT ‘స్ప్రింగ్ స్ప్రీ’ వేడుకల్లో 60 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
★ కట్య్రాలలో గుండె పోటుతో బీజేపీ నాయకుడు మృతి
★ కొమ్మల జాతరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం: CI విశ్వేశ్వర్