గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన

గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన

NLR: దెందులూరు ఎస్సీ బాలికల సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులకు సైబర్ నేరాలు , గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హాస్టల్ ప్రాంగణంలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా భద్రతా పరిరక్షణ మెరుగుపరిచే ప్రయత్నాలు చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు భద్రంగా ఉండాలంటే అవగాహనతోనే రక్షణ సాధ్యమవుతుందన్నారు.