స్కూటీని ఢీ కొట్టిన బస్సు.. మహిళకు తీవ్రగాయాలు

స్కూటీని ఢీ కొట్టిన బస్సు.. మహిళకు తీవ్రగాయాలు

MNCL: మందమర్రి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం మండలంలోని మేడారం ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ప్రైవేటు ట్రావెల్ బస్సు, స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. గమనించిన స్థానికులు క్షతగాత్రురాలిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.