VIDEO: ఘనంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

VIDEO: ఘనంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవం ఘనంగా బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి వినయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. వినూత్నమైన బోధన, అభ్యసన కృత్యాలతో ఒత్తిడి లేని చదువులు చెప్పడం జరుగుతుందని ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యను బోధిస్తున్నారని పేర్కొన్నారు.