స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై కార్మికుల నిరసన
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు యాజమాన్యంపై నిరసన వ్యక్తం చేస్తూ కార్మికులు ఆందోళనలు చేపట్టారు. ప్లాంట్‌ను ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టారనే ఆరోపణలపై ప్రస్తుత సీఎండీ అజిత్ కుమార్ సక్సేనాపై CBI విచారణ జరిపించాలని ట్రేడ్ యూనియన్ ఆరోపించారు. గత 11 నెలల్లో కార్మికుల మరణాలకు కారణమైన ప్లాంట్‌లోని అసురక్షిత పరిస్థితులపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.