CMRF‌ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF‌ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: గన్నవరంలో బుధవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు CMRF నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామం చేవెళ్ల వెంకట రమణకు రూ.3,50,000 బాపులపాడు మండలం వీరవల్లి గ్రామం వెలగపల్లి స్వరూపకు రూ.50,000 ఉంగుటూరు మండలం- ఉంగుటూరు గ్రామం దేవరకొండ లక్ష్మి గారికి రూ.2లక్షలు అందచేశారు.