ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

MBNR: కౌకుంట్ల మండలంలోని ముచ్చింతల రైతు వేదిక వద్ద మంగళవారం వరి కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ నాయకుడు అరవింద్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కథలప్పతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.