'ప్రజాధనం దుర్వినియోగం'.. ప్రజలు ఆగ్రహం
కడప: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మాణాలు కట్టిస్తే, వాటిని మళ్లీ కూలద్రోయడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని కొందరు ఆవేదన చెందుతున్నారు. భక్తుల సౌకర్యార్థం పర్యాటక శాఖ మరుగుదొడ్లను నిర్మిస్తే, అవి రాత్రికి రాత్రే నేలమట్టమయ్యాయిని స్థానికులు మండిపడుతున్నారు.