మరో విడత ప్రచారంలో పాల్గొననున్న సీఎం
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతుండడంతో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి మరో విడత ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా ప్రచారం చేసిన ఆయన, ఈసారి స్థానిక ప్రజలతో భేటీ అయి అభివృద్ధి కార్యక్రమాలను వివరించే అవకాశం ఉంది. దీంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.