పరకాల ఎడ్యుకేషన్ హబ్‌గా తయారు చేస్తాం: ఎమ్మెల్యే

పరకాల ఎడ్యుకేషన్ హబ్‌గా తయారు చేస్తాం: ఎమ్మెల్యే

HNK: పరకాల పట్టణ కేంద్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాల ప్రాంగణాన్ని సుందరీకరణ చేసి ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తానని అన్నారు.