ప్రజా దర్బార్‌కు వినతులు వెల్లువ

ప్రజా దర్బార్‌కు వినతులు వెల్లువ

SKLM: పలాస టీడీపీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే గౌడ్ శిరీష ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు తమకున్న సమస్యలను వినతి పత్రాలలో అందజేశారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి తక్షణమే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ పరమైన సమస్యలను స్థానిక తహాసీల్దార్‌తో మాట్లాడి పరిష్కారిస్తామన్నారు.