'శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు'

'శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు'

E.G: శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్పస్వామి భక్తుల కోసం ఆర్టీసీ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజారవాణాధికారి YSN మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. 36 పుష్ బ్యాక్ సీట్లు కలిగిన బస్సులో రూట్‌పై అవగాహన కలిగి ఉన్న ఇద్దరు డ్రైవర్లు ఉంటారన్నారు. ఇప్పటికే రాజమండ్రి డిపో నుంచి ఆయా తేదీల్లో 8 బస్సులు బుక్ అయినట్లు పేర్కొన్నారు.