VIDEO: పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్

E.G: కె.గంగవరం మండలం, పాణింగపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ముందుగా స్థానిక శివాలయంలో స్వామివారిని దర్శించుకున్న మంత్రి సచివాలయ సిబ్బంది స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పెన్షన్ అందించారు.