DEECET ఫేక్ అప్లికేషన్ పేరిట మోసాలు.. జాగ్రత్త.!

DEECET ఫేక్ అప్లికేషన్ పేరిట మోసాలు.. జాగ్రత్త.!

MDCL: DEECET ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఇప్పటికే పూర్తయినప్పటికీ ఫేక్ అప్లికేషన్లు కొంతమంది విద్యార్థులకు పంపించి, ఫైన్ చెల్లిస్తే అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఉందని సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టిస్తున్నారు. గాజులరామారం మహేష్ అనే విద్యార్థి ఆన్‌లైన్ హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా కాల్ చేయగా, సదురు వ్యక్తి లింకు పంపించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.