VIDEO: 'ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి'

CTR:10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటరమణ పరిశీలించారు. మంగళవారం పుంగనూరుకు వచ్చిన ఆయన హై స్కూల్ వీధిలోని BRG ఉన్నత పాఠశాలను సందర్శించారు.బోర్డు పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు.