ధన్వాడలో అత్తదే పైచేయి.. బీజేపీ విజయం

ధన్వాడలో అత్తదే పైచేయి.. బీజేపీ విజయం

NRPT: ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, ఎంపీ డీకే అరుణ స్వగ్రామమైన ధన్వాడలో అత్తాకోడళ్ల మధ్య జరిగిన సర్పంచ్ పోరులో అత్త బలపరిచిన బీజేపీ మద్దతుదారురాలు పీ.జ్యోతి విజయం సాధించారు. ఆమె కాంగ్రెస్ మద్దతుదారురాలు సి. జ్యోతి పై 617 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పీ.జ్యోతికి 3,287 ఓట్లు పోలయ్యాయి.