డీఎస్సీ మెటీరియల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

డీఎస్సీ మెటీరియల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CTR: చిత్తూరు నగరంలోని కుట్టి డీఎస్సీ కోచింగ్ సెంటర్లో అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. శుక్రవారం కోచింగ్ సెంటర్లో అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ... డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.