ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
➢ కనిగిరిలోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
➢ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: DEO రేణుక
➢ జరుగుమల్లి పాడేరు వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం