సిరికొండ మండలంలో ఆర్‌డీవో పర్యటన

సిరికొండ మండలంలో ఆర్‌డీవో పర్యటన

NZB: సిరికొండ మండలంలో ఆర్‌డీవో శనివారం తహసిల్దార్ కార్యాలయాన్ని పర్యటించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, రహదారి రవాణా అంతరాయం, పంటలపై ప్రభావం వంటి అంశాలపై ఆయన తహసీల్దార్, ఎంపీడీవోతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.